శ్రీకాకుళం: అంగరంగ వైభవంగా గ్రామదేవతల సిరిమానోత్సవం

57చూసినవారు
శ్రీకాకుళం: అంగరంగ వైభవంగా గ్రామదేవతల సిరిమానోత్సవం
శ్రీకాకుళం ప్రజలతోపాటు, ప్రపంచ ప్రజలందరూ బాగుండాలని నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. కొత్తపేట పరిసర ప్రాంతాల ఆరాధ్య గ్రామదేవత సిరిమానోత్సవాలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి మాట్లాడుతూ అమ్మ దయతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి, సంక్షేమ పథకాలను అమలుపరుస్తుందని, సిరిమానోత్సవాలకు అన్ని సౌకర్యాలు కల్పించేలా సిద్ధం చెయ్యాలని శ్రద్ద వహించారని, అంగరంగ వైభవంగా సిరిమానోత్సవం జరగటం ఆనందంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్