దోహా డైమండ్ లీగ్-2025 వద్ద 90 మీటర్ల మార్కును అధిగమించడం ద్వారా నీరాజ్ చోప్రా మరోసారి చరిత్రలో తన పేరును నిరూపించుకున్నారని రాష్ట్ర వ్యవసాయం శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం ప్రకటనలో హృదయ పూర్వక అభినందించారు. ఈ మైలురాయి భారతదేశం యొక్క పెరుగుతున్న క్రీడా ఆశయం మరియు నీరాజ్ యొక్క క్రీడా స్ఫూర్తిని సూచిస్తుందన్నారు. ఇది దేశానికి గర్వించదగిన విషయమన్నారు.