శ్రీకాకుళం: బాల్య వివాహాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు

77చూసినవారు
శ్రీకాకుళం: బాల్య వివాహాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు
బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం మాట్లాడుతూ అనాధలు, డ్రాప్ అవుట్ బాలలు, బాల కార్మికులను గుర్తించి పునరావాసం కల్పించాలని సూచించారు. బాల్య వివాహాల సమాచారం తెలిసిన వెంటనే వాటిని నిలిపివేయాలని, సంబంధితులపై కేసులు పెట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్