శ్రీకాకుళం: పటిష్ట పోలీస్ బందోబస్తు.. ప్రశాంతంగా సిరిమానోత్సవం

62చూసినవారు
శ్రీకాకుళం: పటిష్ట పోలీస్ బందోబస్తు.. ప్రశాంతంగా సిరిమానోత్సవం
పాత శ్రీకాకుళంలో కొలువుదీరిన పెద్దమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి సిరిమానోత్సవం కార్యక్రమం పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా సాగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె. వి మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు, టౌన్ డీఎస్పీ సీహెచ్ వివేకానంద పర్యవేక్షించారు. అశేష భక్తజన సందోహం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్ క్రమ పద్ధతిలో నియంత్రిస్తూ డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ప్రత్యేక నిఘాతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలకు ఇబ్బంది లేకుండా సజావుగా ప్రశాంతంగా సిరీమానోత్సవం జరుగుతుంది.

సంబంధిత పోస్ట్