శ్రీకాకుళం: సూర్యనారాయణ స్వామి ఆదాయ వివరాలు

55చూసినవారు
శ్రీకాకుళం: సూర్యనారాయణ స్వామి ఆదాయ వివరాలు
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేనా రూ. 2, 67, 800లు, పూజలు, విరాళాల రూపంలో రూ. 78, 417లు, ప్రసాదాల రూపంలో రూ. 1, 76, 405లు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్