శ్రీకాకుళం: అథ్లెటిక్స్‌తో ప్రతిభ వెలుగులోకి వస్తుంది: ఎమ్మెల్యే

66చూసినవారు
శ్రీకాకుళం: అథ్లెటిక్స్‌తో ప్రతిభ వెలుగులోకి వస్తుంది: ఎమ్మెల్యే
అథ్లెటిక్స్ వల్ల క్రీడా నైపుణ్యం మెరుగవుతోందని, ఇటువంటి పోటీలు ప్రతిభావంతులను గుర్తించేందుకు ఉపయోగపడతాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. బుధవారం శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో స్పిరిట్ మానియా అథ్లెటిక్స్ ఇన్విటేషన్ మీట్ 2025 బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ పోటీలు ఫిబ్రవరి 9, 2025న విజయవాడలోని బ్లూమింగ్ దాల్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరుగనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్