శ్రీకాకుళం: తీరంలో మళ్లీ ప్రారంభం కానున్న సందడి

75చూసినవారు
శ్రీకాకుళం: తీరంలో మళ్లీ ప్రారంభం కానున్న సందడి
ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట నిషేధం కారణంగా సముద్రం వదిలిన మత్స్యకారుల జీవితం ఆదివారం నుంచి మళ్లీ సందడిగా మారనుంది. ఈ విరామం చేపల గుడ్ల పెట్టే కాలం కావడంతో ప్రతి ఏడూ అమలు చేస్తారు. ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు లక్షలాది మంది మత్స్యకారులు దీనిపైనే ఆధారపడతారు. అందుకే వీరికి కూటమి ప్రభుత్వం రూ.20 వేలు భృతి అందించి ఉపశమనంగా నిలిచింది.

సంబంధిత పోస్ట్