కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చి చదువుకున్న అందరి పిల్లలకి ఈ పథకం అందించగలిగామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ శనివారం తెలిపారు. ఏడు రోడ్ల కూడలి వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.