జాతీయ లోక్ అదాలత్‌ను మార్చి 8న సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జులైన్ అహ్మద్ మౌలానా సూచించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా కోర్టు ఆవరణలో మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా సివిల్, క్రిమినల్ కేసులను రాజీ చేసుకోవచ్చని, ఇది కేసుల పరిష్కారానికి మంచి అవకాశం అని పేర్కొన్నారు.