శ్రీకాకుళం: నగర జనాభా కు అనుగుణంగా కార్మికులను పెంచాలి

54చూసినవారు
మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆదివారం ఇంజనీరింగ్ కార్మికులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. టెక్నికల్ సిబ్బందికి రూ. 29, 200, నాన్-టెక్నికల్ సిబ్బందికి రూ. 24, 500 జీతాలు పెంచాలని, నగర జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని యూనియన్ నాయకులు టి తిరుపతిరావు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్