శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

71చూసినవారు
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒడిశా రాష్ట్రం నుంచి సింహాచలం వెళ్తున్న సుశాంత్ కువ (52), కుమార్తె సంతోషి (3), గోకుల పండా (33) కారు ఆపి దిగిన సమయంలో ఓ వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ వారు మృతి చెందారు.

సంబంధిత పోస్ట్