శ్రీకాకుళం: ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు శిక్షణ తరగతులు

53చూసినవారు
శ్రీకాకుళం: ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు శిక్షణ తరగతులు
శ్రీకాకుళం జిల్లా కేంద్రం, వంశధార క్వార్టర్స్ ఆవరణంలో శనివారం అత్యవసర సమయం లో వైద్యం అందించే108 ఈ.యం.టిలకు జిల్లా ఏ. ఈ. ఎం. ఎస్ ఓ. ఈ నవీన్ పర్యవేక్షణలో ఆన్ జాబ్ ట్రైనర్ నెయ్యిల కృష్ణ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణలో 108 సిబ్బందికి నూతన పోకడలకు అనుగుణంగా తరగతులు నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలకు, నవజాత శిశువులకు ఎలా ప్రధమ చికిత్స చేయాలో శిక్షణ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్