శ్రీకాకుళం: పల్లె నిద్రకు అనూహ్య స్పందన

58చూసినవారు
శ్రీకాకుళం: పల్లె నిద్రకు అనూహ్య స్పందన
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ చేపట్టిన పల్లెనిద్ర కార్యక్రమానికి స్పందన లభిస్తోంది. బుధవారం నగరంలోని సీపన్నాయుడుపేట కమ్యూనిటీ హాల్లో రాత్రి పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే శంకర్ గురువారం ఉదయం అక్కడే కాలకృత్యాలు తీర్చుకున్నారు. స్థానిక నాయకులతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. అనంతరం స్థానికంగా ఉండే సమస్యలపై చర్చించి గ్రామంలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్