శ్రీకాకుళం: అంతర్జాతీయ యోగాదినోత్సవం సమీక్షలో పాల్గొన్న కేంద్ర మంత్రి

60చూసినవారు
శ్రీకాకుళం: అంతర్జాతీయ యోగాదినోత్సవం సమీక్షలో పాల్గొన్న కేంద్ర మంత్రి
విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సుమారు 5 లక్షల మందితో యోగాంధ్ర కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్న సందర్భంగా, కార్యక్రమ సమన్వయం, ఏర్పాట్లు, అమలు వంటి అంశాలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో నారా లోకేష్ కలిసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం  పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్