శ్రీకాకుళం: హటకేశ్వర స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

75చూసినవారు
శ్రీకాకుళం: హటకేశ్వర స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి
శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని సింగపురంలోని శ్రీ కొండమ్మ తల్లి హటకేశ్వరస్వామిని మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఇరువురికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులంతా స్వామివారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు. ఆలయ ధర్మకర్తకు, కమిటీ సభ్యులకు, అర్చకులకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్