ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత అరసవిల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమిని పురస్కరించుకొని ఏర్పాటులను శుక్రవారం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పరిశీలించారు. ఆలయ భౌగోళిక మ్యాప్, దేవస్థానం పరిసరాలను క్షుణ్నంగాక్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ ఎంతమంది బందోబస్తు అవసరమగుఅవసరమో అని విషయంపై అధికారులతో చర్చించారు.