శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాదర్బార్ కు శుక్రవారం ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గ నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకొని వినతులను అందజేశారు.