శ్రీకాకుళం: సంక్షేమబోర్డును పునరుద్దరించాలి

74చూసినవారు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్దరించి పథకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వి. నర్సింహారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం శ్రీకాకుళం నగరంలో సమావేశం నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్దరించి పెండింగ్ క్లయిమ్స్ పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్