శ్రీకాకుళం: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

63చూసినవారు
శ్రీకాకుళం: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే
శ్రీకాకుళం నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. బుధవారం శ్రీకాకుళం నగరంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు సమస్యలను నేరుగా కార్యాలయాన్ని తెలియజేయాలని తమ దృష్టికి తీసుకువస్తే ఆయా శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్