శ్రీకాకుళం: యోగా జీవితంలో ఒక భాగం కావాలి

54చూసినవారు
శ్రీకాకుళం: యోగా జీవితంలో ఒక భాగం కావాలి
యోగా జీవితంలో ఒక భాగం కావాల‌ని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు అన్నదొరై వెల్లడించారు. శ్రీకాకుళం 80 అడుగుల రహదారిలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యోగాసనాలు వేయడం వలన క్రమశిక్షణ అలవడుతుందన్నారు. యోగాసనాలు వేయడం వలన ఆరోగ్యంగా ఉంటామన్నారు. ప్రతీ రోజు యోగాసనాలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులతో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్