శ్రీకాకుళం: మహిళలపై అత్యాచారాలు పట్ల వైసిపి మౌన ప్రదర్శన

66చూసినవారు
రాష్ట్రంలో మహిళలతో పాటు బాలికలు అత్యాచారాలకు గురి అవుతూ మృతి చెందుతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వైసీపీ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన ధర్నాలో భాగంగా పలువురు మాట్లాడుతూ రోజురోజుకు మహిళ పట్ల అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయని వివరించారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు.

సంబంధిత పోస్ట్