శ్రీకాకుళంలో విజయవంతంగా తిరంగా ర్యాలీ

78చూసినవారు
శ్రీకాకుళంలో విజయవంతంగా తిరంగా ర్యాలీ
ఆపరేషన్ సింధూర్ విజయం నేపథ్యంలో శ్రీకాకుళంలో తిరంగా ర్యాలీ శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు. స్వాతి శంకర్ మాట్లాడుతూ ఉగ్రవాదులపై సైనికుల విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ప్రధాని మోడీని అభినందిస్తూ, ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారని తెలిపారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్, బీజేపీ అధ్యక్షుడు సిరిపురం. తేజేశ్వర రావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్