గోపాలపెంటలో రేపే రాములమ్మ 68వ జాతర మహోత్సవం

79చూసినవారు
గోపాలపెంటలో రేపే రాములమ్మ 68వ జాతర మహోత్సవం
నరసన్నపేట మండలంలోని గోపాలపెంట గ్రామంలో రేపు భీష్మఏకాదశి సందర్భంగా శ్రీశ్రీశ్రీ యాళ్ల రాములమ్మ బాల పేరంటాల జాతర మహోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ కార్యక్రమం గ్రామ ప్రజలు, యువత ఆధ్వర్యంలో జరుగనుంది. ఈ క్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఆలయానికి భక్తులు వచ్చి అరటీ గెలలు, చీరలతో వచ్చి మొక్కులు తీర్చుకోనున్నారు భక్తులు.

సంబంధిత పోస్ట్