గంజాయి సరఫరా పై నిఘా పెంచిన నగర పోలీసులు

73చూసినవారు
గంజాయి సరఫరా పై నిఘా పెంచిన నగర పోలీసులు
గంజాయి అక్రమ రవాణా పై పోలీసులు దృష్టి సారించారు. శ్రీకాకుళం నగరానికి చెందిన తొమ్మిది మంది గంజాయి సరఫరా అనుమానితులను బుధవారం అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ నిర్వహించారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ నిర్వహించారు. గంజాయిని అక్రమంగా సరఫరా చేసిన, సేవించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్