ఎన్టీఆర్ భరోసా పంపిణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. శ్రీకాకుళంలోని రాగోలు గ్రామంలో
మంగళవారం పెన్షన్ లబ్ధిదారులకు అందజేస్తున్న క్రమంలో లబ్ధిదారులతోపాటు పంపిణీదారులకు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. ఒక్కరోజులోనే నూరు శాతం పంపిణీ జరిగేలా సిబ్బంది శ్రమించాలని అన్నారు.