దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై దృష్టి సారించాలి

54చూసినవారు
దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై దృష్టి సారించాలి
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక అయిన దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు సంబంధించి పనులు వెంటనే చేపట్టాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. మంగళవారం రాత్రి ఉత్తరాంధ్ర రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై వాల్తేర్ డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్, అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో విశాఖపట్నం ఎంపీ భరత్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్