స‌ముద్రాన్ని క‌లుషితం కాకుండా చూడాలి

84చూసినవారు
స‌ముద్రాన్ని క‌లుషితం కాకుండా చూడాలి
స‌ముద్రాన్ని క‌లుషితం వ‌ల‌న దానిలో ఉన్న జ‌ల‌చ‌రాల‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయ‌ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే న‌దుకుదిటి ఈశ్వ‌ర‌రావు అన్నారు. రణస్థలం మండ‌లంలోని బుడ‌గ‌ట్లపాలెంలో రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ అనుబంధ సంస్థ అయిన మ‌త్స్య‌కార సంక్షేమ స‌మితి ఆధ్వ‌ర్యంలో బుడ‌గ‌ట్లపాలెం బీచ్ ఇన్‌చార్జ్ కుందు రాజశేఖ‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స్వ‌చ్ఛ సాగ‌ర్‌- సుర‌క్షిత సాగ‌ర్ కార్య‌క్ర‌మాన్ని శ‌నివారం నిర్వ‌హించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్