నేడే డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల చివరి తేదీ

76చూసినవారు
నేడే డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల చివరి తేదీ
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు బుధవారం ముగుస్తుంది. ఉచిత శిక్షణ కోసం అభ్యర్థులు శ్రీకాకుళం నగరంలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంచాలకులు ఇ. అనురాధ తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా డీఎస్సీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్