అహ్మదాబాద్‌లోని ప్రమాద స్థలాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి

52చూసినవారు
అహ్మదాబాద్‌లోని ప్రమాద స్థలాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి
అహ్మదాబాద్‌లోని ప్రమాద స్థలాన్ని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'నేను చూసినది చాలా బాధాకరం. నేను క్షేత్రస్థాయిలోనే ఉన్నాను'రక్షణ మరియు సహాయ చర్యలను నిశితంగా సమీక్షిస్తున్నాను. DGCA, AAI, ఎయిర్ ఇండియా, NDRF మరియు స్థానిక పరిపాలన బృందాలు 24 గంటలూ పనిచేస్తున్నాయి అన్నారు. ఈ విషాద సమయంలో బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి చేయగలిగినదంతా చేస్తున్నాము అన్నారు.

సంబంధిత పోస్ట్