ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

77చూసినవారు
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పెద్దలంకంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం మండల నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పీసిని చంద్రమోహన్, నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ. రామ్మోహన్ రావు హాజరయ్యారు. పెద్దాలంకం గ్రామ నాయకులు సురేష్, జనసేన టీం సమక్షంలో ఘనంగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు.

సంబంధిత పోస్ట్