నాగావళి నది తీరాన వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలను ఈ నెల 15 నుంచి నిర్వహిస్తున్నామని ఆలయ అధ్యక్ష, కార్యదర్శులు యోగేశ్వరరావు, నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం జరిగిన కమిటీ సమావేశానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై 15వ వార్షికోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 15 నుండి 17 వరకు జరుగుతాయన్నారు.