విద్యార్థులకు విద్యామిత్ర కిట్లు

65చూసినవారు
విద్యార్థులకు విద్యామిత్ర కిట్లు
జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. స్కూళ్లు ప్రారంభంరోజే ప్రతి విద్యార్థికి రూ.2,279 విలువైన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యామిత్ర కిట్‌ను ఉచితంగా అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పేరిట కిట్లు అందించేవారు. అయితే, విద్యాసంవత్సరం ప్రారంభమైన కొన్ని నెలల వరకు కూడా విద్యార్థులకు పూర్తిస్థాయిలో కిట్లు అందేవి కావు. సగం సగం మాత్రమే పంపిణీ చేసేవారు.

సంబంధిత పోస్ట్