మత్తు పదార్థాలకు యువతను దూరంగా ఉండాలి

56చూసినవారు
జిల్లాలో జరుగుతున్న మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అడ్డుకట్ట వేయాలని అఖిలభారత యువజన సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా శనివారం శ్రీకాకుళంలో స్థానిక రామలక్ష్మణ కూడలి వద్ద మానవహారం చేపట్టి అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోన్న శ్రీనివాసరావు లు మాట్లాడుతూ యువత, విద్యార్థులను మత్తు పదార్థాల బారి నుండి రక్షించాలన్నారు.

సంబంధిత పోస్ట్