జగన్ ఇంటి ముందు యువపోరు చేపట్టాలి: టీఎన్ఎస్ఎఫ్

60చూసినవారు
జగన్ ఇంటి ముందు యువపోరు చేపట్టాలి: టీఎన్ఎస్ఎఫ్
వైసీపీ మార్చి 12న చేపట్టబోయే యువ పోరు కార్యక్రమాన్ని మాజీ సీఎం జగన్ ఇంటి ముందు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షుడు బలగ ప్రహర్ష, నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డి గిరిజా శంకర్ విమర్శించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్లలో గుర్తుకు రాని రీయింబర్స్మెంట్, వసతి దీవెన జగన్ కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్