కార్మికులకు కనీస వేతనం 26, 000 అమలు చేయాలి

85చూసినవారు
కార్మికులకు కనీస వేతనం 26, 000 అమలు చేయాలి
కార్మికులకు వ్యతిరేకంగా అమలు చేస్తున్న నాలుగు లేబర్‌ కోడ్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు టెక్కలి ఇంచార్జ్‌ హనుమంతు ఈశ్వరరావు అన్నారు. అఖిలభారత కార్మిక దినోత్సవం సందర్భంగా మండల కేంద్రం కోటబొమ్మాలి లోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించి అనంతరం తహసిల్దార్‌ లచ్చపాత్రునికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు అమలు చేయాలని. ఈశ్వరరావు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్