టెక్కలి మండలానికి చెందిన గేదెల పుష్పాంజలి రాజమండ్రి తాడితోట ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ గా ఆమెకు శుక్రవారం అరుదైన పురస్కారం లభించింది. ఎస్బీఐ కార్డ్స్ ఎలైట్ కస్టమర్స్ విభాగంలో భాగంగా 127 శాతం బడ్జెట్ కు అదనంగా అచీవ్మెంట్ సాధించినందుకు ఈ పురస్కారం లభించింది. ఈ క్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్, ఎస్బీఐ కార్డ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆమె కార్యాలయంలో ప్రశంసా పత్రాన్ని అందజేశారు.