అచ్చెన్నాయుడు దృష్టికి అంగన్వాడీల సమస్యలు

84చూసినవారు
అచ్చెన్నాయుడు దృష్టికి అంగన్వాడీల సమస్యలు
రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి ఆదివారం అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను వివరించారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్న కోటబొమ్మాలి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని సిబ్బంది గత ప్రభుత్వ హయాంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను, గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్