కొత్తపేటలో 29 నుంచి వార్షికోత్సవ మహోత్సవాలు

50చూసినవారు
కొత్తపేటలో 29 నుంచి వార్షికోత్సవ మహోత్సవాలు
కోటబొమ్మాళి మండలం కొత్తపేటలోని శ్రీ శివకేశవ పంచాయుత క్షేత్రంలో 21వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా ఈ నెల 29వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు వార్షికోత్సవ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు గౌరీ శంకర్ శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహోత్సవాల సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్