సంతబొమ్మాలి గ్రంథాలయంలో విద్యార్థులకు కెమిస్ట్రీ ఫార్ములాస్

82చూసినవారు
సంతబొమ్మాలి గ్రంథాలయంలో విద్యార్థులకు కెమిస్ట్రీ ఫార్ములాస్
వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా విద్యార్థులకు శాఖా గ్రంధాలయం సంతబొమ్మాలిలో గ్రంథాలయ అధికారి కే. రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం కెమిస్ట్రీ ఫార్ములాస్ ను కే. సాత్విక్ అనే విద్యార్థి వివరించారు. విద్యార్థులతో న్యూస్ పేపర్ రీడింగ్ ను, ఇండోర్ గేమ్స్ ను ఆడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 18మంది విద్యార్థిని, విద్యార్థులు, సహాయకులు బాబురావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్