గోవిందరాజులను సన్మానించిన సంఘ నాయకులు

79చూసినవారు
గోవిందరాజులను సన్మానించిన సంఘ నాయకులు
రాష్ట్ర కళింగ కోమటి సంఘం అద్యక్షుడు గా ఎన్నికైన బోయిన గోవిందరాజులును కోటబొమ్మాలి మండల కేంద్రం లోని తన స్వగృహంలో శనివారం పలువురు సన్మానించారు. ఈ మేరకు లావేరు, రణస్థలం మండలాల కళింగకోమటి సంఘం అద్యక్షుడు, నారాయణశెట్టి శ్రీనివాసరావు, ఎన్ డి ఏ కూటమి నాయకులు అప్పలనాయుడు, డి. టి. కృష్ణారావు, మహంతి కృష్ణారావులు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్