టెక్కలిలో జర్నలిస్టు పై కానిస్టేబుల్ దాడి

77చూసినవారు
టెక్కలి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద శనివారం సాయంత్రం టెక్కలికి చెందిన ఈనాడు విలేఖరి కీర్తి పై పోలీసులు దౌర్జన్యం చేశారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్ట్ ను ఒక పోలీస్ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశారు. దీనిపై టెక్కలి ప్రెస్ క్లబ్ సభ్యులు రిటర్నింగ్ అధికారికి, డీఎస్పీకి, టెక్కలి సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్