విద్యార్థిని ఆత్మహత్యపై దళిత సంఘాలు ధర్నా

58చూసినవారు
విద్యార్థిని ఆత్మహత్యపై దళిత సంఘాలు ధర్నా
టెక్కలి మండల కేంద్రం లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వద్ద గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్యపై బుధవారం జిల్లా దళిత సంఘం నాయకులు గణేశ్, ప్రభాకర్, గోపి తదితరులు ధర్నా చేపట్టారు. నందిగాం బాలికల గురుకులంలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మృతురాలి కుటుంబానికి రూ. 15 లక్షల ఎక్స్-గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్