జగనన్న కాలనీ లబ్ధిదారుల వివరాలు సేకరించాలి

74చూసినవారు
జగనన్న కాలనీ లబ్ధిదారుల వివరాలు సేకరించాలి
టెక్కలి మండల కేంద్రం జగతిమెట్ట సమీపం లోని జగనన్న కాలనీలో నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారుల వివరాలు పక్కాగా సేకరించాలని టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ బుధవారం అధికారులను ఆదేశించారు. నిర్మాణాలను అధికారులతో కలిసి పరిశీలించిన ఆయన హౌసింగ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ విభాగం సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు. కొన్ని ఆక్రమణలు గుర్తించి కాలనీపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్