ఇసుక ట్రాక్టర్లతో ట్రాఫిక్ కి అంతరాయం

59చూసినవారు
ఇసుక ట్రాక్టర్లతో ట్రాఫిక్ కి అంతరాయం
టెక్కలి మండలం తొలిసూరుపల్లి రహదారిలో ఇసుక ట్రాక్టర్లతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక ఇసుక ర్యాంపు నుండి తోలుసూరుపల్లి మీదుగా ఇసుక కోసం ట్రాక్టర్లు ఇరువైపులా పార్కింగ్ చేశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహనాలు నిలిపివేయడం వలన ఇబ్బందులు పడుతున్నామని స్థానిక విద్యార్థులు వాహన చోదకులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్