విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ

78చూసినవారు
విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ
సంతబొమ్మాళి మండలం దేపల్లివానిపేట గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక యువత విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ మేరకు దేపల్లి నాగరాజు, దేపల్లి అప్పలస్వామి విద్యార్థులకు నోట్స్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు విద్యార్థులకు అందజేశారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో చదువుకొవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్