మెళియాపుట్టి మండలం దుబ్బగూడ గ్రానైట్ క్వారీలో శుక్రవారం భారీ పేలుడు. దింతో టెక్కలికి చెందిన అప్పన్న, రామారావు, తమిళనాడుకు చెందిన మురుగన్ లు మృతి. కానీ గ్రానైట్ యాజమాన్యం క్వారీలో పిడుగు పడటంతో ముగ్గురు చనిపోయారని ఎలాంట బ్లాస్ట్ జరగలేదని చెబుతుంది. మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉండటం అనుమానాలకు దారి తీస్తోంది. బ్లాస్ట్ వల్లనే చనిపోయారని యాజమాన్యం బుకాయిస్తుందని కుటుంబీకులు మండిపడ్డారు.