సంతబొమ్మాలిలో 65 మందికి నేత్ర పరీక్షలు

59చూసినవారు
సంతబొమ్మాలిలో 65 మందికి నేత్ర పరీక్షలు
మండల కేంద్రం సంతబొమ్మాలి లోని శ్రీ వెంకటేశ్వర ఆప్టికల్స్ ఆవరణలో బుధవారం జిల్లా అందత్వ నివారణ సంస్థ సౌజన్యంతో శంకర్ ఫౌండేషన్ కంటి అసుపత్రి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 68 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. 35 మందికి కంటి ఆపరేషన్ కొరకు శంకర్ ఫౌండేషన్ కంటి ఆస్పత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో ఆప్తాలమిక్ ఆఫీసర్ టి. శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్