డిజి పురం హై స్కూల్ విద్యార్థులకు కంటి పరీక్షలు

79చూసినవారు
సంతబొమ్మాలి మండలం డిజిపురం హై స్కూల్ లో జాతీయ అందత్వ, దృష్టిలోప నివారణ కార్యక్రమంలో భాగంగా గురువారం విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఆప్తాల్మిక్ అధికారి ఎం ఆర్ కె దాస్ సుమారు 200 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి 13 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించారు. కార్యక్రమంలో హెచ్ఎం కోత చైతన్య, పి. హెచ్ సి మెడికల్ ఆఫీసర్ బి సుదీర్, ఎంఈఓ చిన్నవాడు, అర్జునుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్