టెక్కలిలో నకిలీ సిగరెట్లు కలకలం రేపుతున్నాయి. ఒరిస్సా నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా వీటిని టెక్కలి, శ్రీకాకుళం, విశాఖ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ప్రముఖ బ్రాండ్‌లను పోలిన వీటిని ఇటీవల కంపెనీ ప్రతినిధులు గుర్తించారు. నకిలీ సిగరెట్ల వాడకంతో ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని పలువురు హెచ్చరిస్తున్నారు.