మంత్రి అచ్చెన్నాయుడును కలిసిన మత్స్యశాఖ కమిషనర్

76చూసినవారు
మంత్రి అచ్చెన్నాయుడును కలిసిన మత్స్యశాఖ కమిషనర్
టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును ఆదివారం రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ డోలా శంకర్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయవాడలో మంత్రి అచ్చెన్నాయుడును కలిసిన ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మత్స్యశాఖకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన మంత్రితో చర్చించారు. రాష్ట్రంలో మత్స్యకారులు స్థితిగతులు, జీవన విధానం, ఉపాధి తదితర అంశాలపై మాట్లాడారు.

సంబంధిత పోస్ట్